Friday, July 25, 2008

జనని శివకామిని జయ సుభకారిని ...చిత్రం ;నర్తనశాల

జననీ శివకామిని జయ సుభాకారిని విజయ రూపిణి
జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిణి
అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితినమ్మ
నీ చరణములే నమ్మితినమ్మ శరనము కోరితి అమ్మ భవాని
నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు
నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచీ
నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా
జయమునీయవే అమ్మ భవాని

No comments: