Sunday, July 27, 2008

ఎట్టా గో ఉన్నాది ఓ లమ్మి .....దసరా బుల్లోడు

అరెరెరెరె ఎట్టాగోఉన్నాది ఓలమ్మి ఏటేటో అవుతుందే చిన్నమ్మి2
అరెరెరెరె అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బి2
మొలలోతు మొగ్గల్లె నీవుంటే
నీ ఒంటి నిగనిగతో నీళ్ళు మెరుస్తుంటే
పొదచాటున్నా నేను మాటేసి చూస్తుంటే
నువ్వు స్నానాలు ఆడేవు ఓ అమ్మి నా ప్రాణాలు తీసావు చిన్నమ్మిఎట్టా
మొగ్గలు ఒక్కొక్క రేకు విప్పుకున్నట్టు
నీ చక్కదనాలు నేనొకటి చూశాను
జడ చూస్తి జబ్బల నునుపు చూస్తి
కనరాని ఒంపులన్ని ఓలమ్మి కసికసిగా చూస్తినే చిన్నమ్మిఅరె
తడిసి నీ తెల్లకోక టపటలమన్నది
తడబడి నా గడుసు మనసు దడదడమనంది
కళ్ళుమూసి కొస్తినని గొల్లున నువ్వు నవ్వితే

No comments: