నీ ఆశా - అడియాస చేయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాస నీ
[అతడు] తలచినదీ, ఒకటైతే జరిగినదీ వేరొకటి
[ఆమె] చితికినది నీ మనసు - అతుకుటకు లేరెవరు నీ
[అతడు] గుండెల్లో గునపాలు - గుచ్చారే నీవారు
[ఆమె] కన్నిలలో గోదారే - కాలువలే కట్టింది నీ
[అతడు] నీలాల చుక్కలకై - నిచ్చెనలే వేశావు
[ఆమె] ఆకాశం అందేనా - ఆశయమే తీరేనా నీ
No comments:
Post a Comment